Skip to main content

Posts

Showing posts from October, 2023

Top 10 Deals on Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్.. ఈ టాప్ 10 స్మార్ట్‌వాచ్‌లపై అదిరే డీల్స్..!

  Top 10 Deals on Smartwatches : కొత్త స్మార్ట్ వాచ్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 (Amazon Great Indian Festival Sale)లో ముందస్తు యాక్సెస్ డీల్స్ కోసం అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు.   స్మార్ట్ వాచ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 (Amazon Great Indian Festival Sale 2023) అనేక స్మార్ట్‌వాచ్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు (Amazon Prime Members) ముందస్తు యాక్సెస్‌తో ఇ-కామర్స్ దిగ్గజం నుంచి సేల్ అక్టోబర్ 8 నుంచి అందరికీ అధికారికంగా అందుబాటులో ఉంటుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఈరోజు నుంచి ముందస్తు డీల్ ఆఫర్‌లను యాక్సెస్ చేయవచ్చు. ధర, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లపై తగ్గింపుతో పాటు, అమెజాన్ SBI డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.  (Xiaomi), (OnePlus) వంటి అనేక ఇతర కంపెనీలు ముందస్తు యాక్సెస్ డీల్‌ల కోసం అదనపు డిస్కౌంట్లను అందిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి స్మార్ట్ హోమ్ డివైజ్‌ల వరకు, అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో