Skip to main content

Top 10 Deals on Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్.. ఈ టాప్ 10 స్మార్ట్‌వాచ్‌లపై అదిరే డీల్స్..!

 


Top 10 Deals on Smartwatches : కొత్త స్మార్ట్ వాచ్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 (Amazon Great Indian Festival Sale)లో ముందస్తు యాక్సెస్ డీల్స్ కోసం అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు.

 



స్మార్ట్ వాచ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 (Amazon Great Indian Festival Sale 2023) అనేక స్మార్ట్‌వాచ్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు (Amazon Prime Members) ముందస్తు యాక్సెస్‌తో ఇ-కామర్స్ దిగ్గజం నుంచి సేల్ అక్టోబర్ 8 నుంచి అందరికీ అధికారికంగా అందుబాటులో ఉంటుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఈరోజు నుంచి ముందస్తు డీల్ ఆఫర్‌లను యాక్సెస్ చేయవచ్చు.



ధర, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లపై తగ్గింపుతో పాటు, అమెజాన్ SBI డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.


 (Xiaomi), (OnePlus) వంటి అనేక ఇతర కంపెనీలు ముందస్తు యాక్సెస్ డీల్‌ల కోసం అదనపు డిస్కౌంట్లను అందిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి స్మార్ట్ హోమ్ డివైజ్‌ల వరకు, అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో అనేక డీల్స్ అందించనుంది. వివిధ ధరల కేటగిరీల నుంచి ఎంచుకోవడానికి కొన్ని బెస్ట్ స్మార్ట్‌వాచ్ డీల్‌లను కూడా అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌వాచ్‌ల డీల్‌లను ఎంచుకుని కొనేసుకోవచ్చు.


1. Samsung Galaxy Watch 4 Bluetooth


Samsung


శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 సిరీస్ 40mm, 44mm సైజు వేరియంట్‌లలో లభిస్తుంది. పండుగ సీజన్‌లో ఈ స్మార్ట్‌వాచ్ అమ్మకానికి ఉంది. అమెజాన్‌లో గెలాక్సీ వాచ్ 4 బ్లూటూత్ వేరియంట్‌ను 44mm సైజుతో కేవలం రూ.7,999కు ఆఫర్ చేస్తోంది. దీని అసలు ధర రూ.26,999పై 70 శాతం తగ్గింపు అందిస్తోంది. గెలాక్సీ (Galaxy Watch 4) సిరీస్ ఇటీవల Wear OS 4-ఆధారిత One UI 5 అప్‌డేట్కూడా అందిస్తోంది. శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌ల కోసం (Exynos W920 SoC) ప్రాసెసర్ అందిస్తోంది. 1.5GB RAM, 16GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.


Click and view



2.Amazfit Pop 3S Smartwatch :




అమెజాన్ ప్రైమ్ ప్రారంభ డీల్ మెంబర్ల కోసం.. (Amazfit) నుంచి స్మార్ట్ వాచ్ కేవలం రూ. 2,999కు సొంతం చేసుకోవచ్చు. సాధారణ ధర ప్రస్తుతం రూ. 3,499కు పొందవచ్చు.

   


 బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్‌లతో 1.96-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్ గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. కొనుగోలుదారులు ఎంచుకోవడానికి 100 కన్నా ఎక్కువ వాచ్ ఫేస్‌లు, 100 స్పోర్ట్స్ మోడ్‌లను పొందవచ్చు.


Click view



3.Noise ColorFit Ultra 3


మెటాలిక్ స్ట్రాప్ నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 3 వాచ్.. 1.96-అంగుళాల AMOLED స్క్రీన్‌తో అతిపెద్ద డిస్‌ప్లేను అందిస్తుంది. స్మార్ట్ వాచ్ ఫంక్షనల్ క్రౌన్ సైన్ కంట్రోల్ ఫీచర్ కూడా సపోర్టు ఇస్తుంది. కంపెనీ ఎంచుకోవడానికి లెదర్, సిలికాన్ బెల్ట్‌లను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ. 8,999 ఉండగా.. ప్రైమ్ ప్రారంభ డీల్‌లో రూ. 2,999కు సొంతం చేసుకోవచ్చు.


Click view



4. OnePlus Nord Watch :


వన్‌ప్లస్ ఫెస్టివల్ సీజన్ సేల్‌లో అనేక ప్రొడక్టులపై భారీ తగ్గింపును అందిస్తోంది. కంపెనీ నార్డ్ వాచ్ ప్రస్తుతం రూ. 3,999కు అందిస్తోంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. (OnePlus) వాచ్‌లో 105 ఫిట్‌నెస్ మోడ్‌లు, వివిధ హెల్త్ ఫీచర్లను కూడా అందిస్తుంది. 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తుంది.


Click and View



5. boAt Xtend Plus Smartwatch :




అమెజాన్ సేల్ సమయంలో బోట్ (boAt Xtend Plus) స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ. 1,998కు సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ అసలు ప్రారంభ ధర రూ. 9,499గా ఉంది. ఎల్లప్పుడూ ఆన్ మోడ్‌తో 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వినియోగదారులు 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, హెల్త్ ఫీచర్లను కూడా పొందవచ్చు. సాధారణ వినియోగంపై 7 రోజుల వరకు కొనసాగుతుంది.


Click and view


6. Fire-Boltt Phoenix :


రౌండ్ డయల్ స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? (Fire-Boltt) ఫోనెక్స్ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 12,999 ఉండగా.. రూ. 1,999కు సొంతం చేసుకోవచ్చు. బ్లాక్, గోల్డ్, గ్రే స్ట్రాప్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. స్మార్ట్ వాచ్ 700నిట్స్ బ్రైట్‌నెస్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్టెయిన్‌లెస్ స్టీల్ వాచ్ డయల్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.


Click and view



7.Redmi Watch 3 Active :



షావోమీ సబ్ బ్రాండ్ కంపెనీ నుంచి రెడ్‌మి వాచ్ 3 యాక్టివ్ ప్రైమ్ ఎర్లీ డీల్‌లో లాంచ్ ధర రూ. 5,999 ఉండగా.. కేవలం రూ. 2,599కు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో అనేక హెల్త్ ఫీచర్లు లోడ్ చేసిన బ్లూటూత్ కాలింగ్ పొందుతుంది. మెటాలిక్ ఫినిషింగ్‌తో 1.83-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుందని పేర్కొంది.


Click and view


8.Amazfit GTS 4 Mini :



జూలై 2022లో లాంచ్ చేసిన (Amazfit GTS 4 మినీ) ప్రస్తుతం అమెజాన్‌లో తగ్గింపు ధర రూ. 7,999కు అందిస్తోంది. ఇంటర్నల్ అలెక్సాతో, స్మార్ట్‌వాచ్ 1.65-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫిట్‌నెస్ ట్రాకర్‌లతో పాటు 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను పొందుతుంది. ఫుల్ ఛార్జ్‌పై స్మార్ట్‌వాచ్‌లో 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తామని కంపెనీ పేర్కొంది.


Click and view


9.boAt Ultima Chronos :




ప్రైమ్ ఎర్లీ డీల్స్ సమయంలో 1.96-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో, బోట్ అల్టిమా క్రోనోస్ ధర రూ. 1,999కు సొంతం చేసుకోవచ్చు. ఒత్తిడి, నిద్ర కోసం అధునాతన బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, ఇతర ఫిట్‌నెస్ ట్రాకర్‌లతో వస్తుంది. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే 650నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.

Click and view


10.Noise Nova :


నాయిస్ నోవా స్మార్ట్‌వాచ్‌ అసలు లాంచ్ ధర రూ. 7,999 ఉండగా.. రూ. 2,499కు సొంతం చేసుకోవచ్చు. 1.46-అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌వాచ్‌లో ఇంటర్నల్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌లు ఉన్నాయి. యునిసెక్స్ వాచ్‌లో రౌండ్ డయల్ ఎంచుకోవడానికి 6 స్ట్రాప్ వేరియంట్‌లు ఉన్నాయి. గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.


Click and View



Comments

Popular posts from this blog

Oka Manchi Earbuds Kavala aithe ee blog lo chudandi Unboxing in Telugu

Oka Manchi Earbuds Kavala aithe ee blog lo chudandi Unboxing in Telugu Note: Below are my affiliate links, I get a small commission when you buy from these links to run my blog, Thank you. 1) Sennheiser Momentum True Wireless 3 | Click and View 2) RO Water Filter | Click and View 3) Amazon Devices | Click and View 4) Earphones |  Click and View 5) Noise Colorfit Pulse 2 Max | Click and View 6) Acer 32 inches / series Click and View 7) Acer 55 inches / series Click and View 8) Drones | Click and View 9) Agaro Nexus Motorized Treadmill | Click and View 10) Agaro Spark Motorized Treadmill| Click and View   11) Agaro Twister 2200 Vaccum Cleaner| Click and View 12) Noise Smartwatch| Click and View 13) Noise Earbuds | Click and View 14) Hisence TV | Click and View 15) Zebronics Iconic Amoled Smartwatch| Click and View 16) iPhone 13 | Click and View 17) Noise Smartwatch | Click and View 18) Noise Buds | Click and View 19) Zebronics Jumbo Neckband Click and View 20) Amazon Echo Dot 4t...

5 Best Laptops with Ltes of August 2022 - Top Gadget reviews

 Top 5 Best Laptops with Ltes of August 2022 1) 45% off Acer                                    Acer Extensa 15 Lightweight Laptop 11th Gen Intel core i3 Processor with 15.6" 9.8 Score           VIEW PRODUCT                             Buy it on Amazon 2)  Microsoft   Microsoft Surface Go3 8VA-00013 10.5" (26.67 cms) Laptop  9.4 Score           VIEW PRODUCT                             Buy it on Amazon 3) 25% off HP                   HP 14 10th Gen Intel Core i3 Processor 14 inches FHD Business Laptop 9.3 Score           VIEW PRODUCT                       ...

Top 6 Offer Mobile Phone of 2022- Top Gadget Reviews Guide

 6 BEST OFFER Mobile Phones  Of August 2022 1)  Realme                     Realme C11 (2021) (Cool Blue, 2 GB RAM, 32 GB storage) with... 9.8 Score        VIEW PRODUCT                           Buy it Amazon 2) 34% off Vivo                 Vivo Y01 ( sapphire Blue, 2 GB RAM, 32 GB ROM) with No co..... 9.8 Score        VIEW PRODUCT                           Buy it Amazon 3) 25% OPPO.               OPPO A31 ( Mystery Black, 6 GB RAM, 128 GB ROM) 9.1 Score        VIEW PRODUCT                           Buy it Amazon 4) 23%  REDMI             ...