Apple iPhone 14 Expected Price, Full Specs & Release Date (16th Jan 2022) Full information
APPLE I PHONE 14 (ఐ ఫోన్) Over View
- సారాంశం
- కీలకమైనది
- జనరల్
- డిజైన్
- డిస్ప్లే
- పెర్ఫార్మన్స్
- కెమెరా
- బ్యాటరీ
- నెట్వర్క్ కనెక్షన్
- మల్టీమీడియా
- కొత్త ఆప్షన్
- వారంటీ
Introduction/Description1) సారాంశం
Ram :4 GB ,లో ఉంటుంది
వెనుక రేర్ కెమెరా : 12 MP + 12 ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 12 MP + S.L 3 D
డిస్ప్లే : 6.1 ఇంచెస్ ( (15 .49 cm)
పెర్ఫార్మన్స్ : ఆపిల్ A15 Bionic (5nm)
మెమరీ : 64 GB ఇంటర్నల్ మెమరీ
బేటరీ : 3115 mah
రకం : Lithyium Polimer
రిలీస్ డేట్ : అక్టోబర్ 31, 2022 (సుమారుగా)
ధర : సుమారుగా రూ, 79,900 /- భారతదేశంలో
2) కీలకమైనది
Ram : 4 GB
ప్రాసెసర్ : APPLE A15 Bionic (5nm)
వెనుక రేర్ కెమెరా : 12 MP + 12 ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 12 MP + S.L 3 D
బేటరీ : 3115 mah
౩) జనరల్ :
ఉత్పత్తి ధారుణి పేరు : APPLE
ఆపరేటింగ్ సిస్టం : ios v15
మోడల్ : ఐఫోన్ 14
సిం స్లాట్స్ : Sim 1 నానో, Sim 2 నానో
నెట్వర్కింగ్ : 5G ఐదవ జనరేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ప్రస్తుతం భారత దేశంలో అందుబాటులో 4G ,3G ,2G మాత్రమే ఉంది.
ఫింగెర్ప్రింట్ సెన్సార్ : అందుబాటులో వుంది.
ధర : సుమారుగా రూ, 79,900 /- భారతదేశంలో
4) డిజైన్ :
డిస్ప్లే : 146.7 mm
పొడవు : 71.50 mm
వెడల్పు : 7 .4 mm
బరువు : 164 గ్ర్మ్స్
కలర్స్ : నలుపు, తెలుపు, ఎరుపు, పచ్చ కలర్, బ్లూ కలర్, బంగారు కలర్ లో అందుబాటులో ఉన్నాయి.
5) డిస్ప్లే
స్క్రీన్ Resolution : 1170 X 2532 పిక్సల్స్
కనిపించేరకం : సూపర్ రెటీనా XDR OLED
టచ్ స్క్రీన్ : అవును అందుబాటులో వుంది. కెపాసిటీ టచ్ స్క్రీన్ అండ్ మల్టీ టచ్
6) పెర్ఫార్మన్స్
చిప్ సెట్ : APPLE A15 Bionic (5nm)
ప్రాసెసర్ : Hexa - కోర్
తయారుచేయబడింది : 64 బిట్
గ్రాఫిక్స్ : 4 GB
ROM స్టోరేజ్ : 64 GB స్టోరేజ్
7) కెమెరా
కెమెరా సెటప్ : రెండు
క్వాలిటీ : 12MP , f /1 .6 , 26 mm ( wide) మరియు 12MP , f /2.4
ఆటోమేటిక్ ఫోకస్ : అవును
ఫ్లాష్ లైట్ : అవును రెండు వైపులా LED ఫ్లాష్
సెట్టింగ్స్ : ఎక్సపోసోర్ కంపెనషన్, ISO కంట్రోల్
షూటింగ్ మోడ్స్ : కంటిన్యూ గా షూటింగ్, హై డైనమిక్ రేంజ్ మోడ్ (HR)
కెమెరా రకాలు : డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ముఖం ఆటోమాటిక్ డిటెక్షన్ టచ్ టూ ఫోకస్
వీడియొ రికార్డింగ్ : అవును
ఫ్రంట్ కెమెరా : అవును
8) బ్యాటరీ :
కెపాసిటీ : 3115 mah
రకం : లిథియం పాలిమర్
మార్చవచ్చా : లేదు . బ్యాటరీని తీయలేము . అది లోపలే అమర్చబడి ఉంటుంది.
9) నెట్వర్క్ కనెక్షన్:
సిం సైజు : రెండు నానో సిమ్స్
నెట్వర్క్ సపోర్ట్ : 5G ఐదవ జనరేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ప్రస్తుతం భారత దేశంలో అందుబాటులో 4G ,3G ,2G మాత్రమే ఉంది.
Volte : అవును
సిం 1 : 4G బాండ్శ్: టీడ-LTE 2300 (band 40), FD -LTE 1800 (band 3 ),3G Bands : UMTS 1900 /2100 /850 /900 MHz, GPRS : అందుబాటులో వుంది EDGE : అందుబాటులోవుంది
సిం 2 : 4G బాండ్శ్: టీడ-LTE 2300 (band 40), FD -LTE 1800 (band 3 ),3G Bands : UMTS 1900 /2100 /850 /900 MHz, PRS : అందుబాటులో వుంది EDGE : అందుబాటులోవుంది
వైఫై : అవును వైఫై 802 .11 ,b /g /n
వైఫై ఫీచర్స్ : మొబైల్ హాట్స్పాట్
బ్లూ టూత్ : అవును, v5.౦
GPs : విత్ A -GPS ,Glonass
Nfc : అవును
USB కనెక్షన్ : మాస్ స్టోరేజ్ డివైస్, USB ఛార్జింగ్.
మీకు మరింత సమాచారం కోసం కింద లింక్ ను ☝click చేయండి
10 ) మల్టీమీడియా
లౌడ్ స్పీకర్లు : అవును
11) కొత్త ఆప్షన్ :
ఫింగెర్ప్రింట్ సెన్సార్ : అందుబాటులో వుంది.
12 ) 1 ఇయర్ వారంటీ
మీకు మరింత సమాచారం కోసం కింద వీడియోస్ ను చూడండి
Usefull information
ReplyDelete