Apple i phone price goes down. Check, Where, how to get it cheap, Big deals At a Time .. Rs 23,000 discount in more go ..! (APPLE i Phone) యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!
యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!
Big deals At a Time .. Rs 23,000 discount in more go ..! (APPLE i Phone)
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? Are you looking to buy a new smartphone?
అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్ మీద భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ సిరీస్ మొబైల్స్ మీద ఏకంగా రూ.15 వేల తగ్గింపు ప్రకటించింది. ఐఫోన్ 11 సిరీస్ అసలు ధర కంటే రూ.15 వేలు తక్కువకు లభించాలంటే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది.
However, there is good news for you. Leading mobile Apple has announced a big offer on its iPhone 11 series, I Phone 13 series. The series has announced a combined Rs.15,000 discount on mobiles. If You want to get the iPhone 11 series for Rs.15,000/- Less than the original price, you need to exchange your old iPhone7 series mobile.
అలాగే, ఐఫోన్ 13 సిరీస్ మీద రూ.23 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 13 మొబైల్ అసలు ధర కంటే రూ.15 వేలు తక్కువకు లభించాలంటే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ 10ఆర్ సిరీస్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు ఆఫర్స్ కూడా కేవలం ఇండియాస్టోర్ మాత్రమే లభిస్తున్నాయి. ఐఫోన్ 11 64జీబీ స్టోరేజీ అసలు ధర రూ.49,900 అయితే, ఇండియాస్టోర్ నెట్ వర్క్ స్టోర్లలో మీరు దీనిని రూ. 34,900 వరకు పొందవచ్చు.
Also, it has announced an exchange bonus offer of Rs.23,000/- on the iPhone 13 series. If you want to get an iPhone 13 mobile for Rs.15,000/- less than the original price, you need to exchange your old iPhone 10 R series mobile. However, these two offers are also available only at India store. The original price of the iPhone 11 64 GB storage was Rs.49,900/- but you can buy it for Rs. Up to 34,900/- can be obtained.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎమ్ఐ విధానంలో కొనుగోలు చేసినట్లయితే అసలు ధర కంటే రూ.4,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే, మొబైల్ ధర రూ.45,900కు తగ్గుతుంది. అయితే, మీ దగ్గర పాత ఐఫోన్ 7 128 జీబీ మోడల్ ఉంటే ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ రూపంలో రూ.11,000 తక్కువకు మొబైల్ పొందవచ్చు. అంటే, మొత్తంగా ధర రూ.34,900కు తగ్గుతుంది.
If You make an EMI purchase through a HDFC Bank card, you will get Rs.4,000 cash back over the original price. That means the mobile price will be reduced to Rs.45,900/-. However, if you have an older iPhone 7 128GB model, you have an older iPhone 7 128 GB model, You can get the mobile for less than Rs. 11,000/- in the form of an exchange bonus offer. That is the total price drops to Rs.34,900/-
అలాగే, మీరు ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ కొనాలని చూస్తుంటే? దాని అసలు ధర రూ.1,29,900గా ఉంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎమ్ఐ విధానంలో కొనుగోలు చేసినట్లయితే అసలు ధర కంటే రూ.5,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే, మొబైల్ ధర రూ.1,24,900కు తగ్గుతుంది. అయితే, మీ దగ్గర పాత ఐఫోన్ 10ఆర్ 64 జీబీ మోడల్ ఉంటే ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో రూ.18,000 తక్కువకు మొబైల్ పొందవచ్చు. అంటే, మొత్తంగా ధర రూ.1,06,900కు తగ్గుతుంది.
Also, what if you are looking to buy an iPhone 13 Series mobile? Its original price was Rs.1,29,900/-. If you make an EMI purchase through an HDFC Bank card, you will get Rs.5,000/- cash back over the original price. That means the mobile price will be reduced to Rs.1,24,900/- However, if you have an older iPhone 10R 64GB model, you can get the mobile for less than Rs.18,000/- in the form of an exchange bonus. That is, the total price drops to Rs.1,06,900/-.
Comments
Post a Comment