Skip to main content

Yamaha launches two electric scooters in India ? రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన యమహా.. రేంజ్ ఎంతో in India ?

Yamaha launches two electric scooters in India? రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన యమహా.. రేంజ్ ఎంతో in India ? 



అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మీద చర్చ జరుగుతుంది. ప్రస్తుతం, ప్రజలకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఆసక్తి పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి స్టార్టప్ కంపెనీలతో సహ దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. తాజాగా ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ తయారీ సంస్థ యమహా ఇతర తయారీదారుల మాదిరిగా కాకుండా సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చేందుకు సిద్దం అవుతుంది. యమహా తన మొదటి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. 






ఎలక్ట్రిక్ స్కూటర్ నియోస్

యమహా మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ నియోస్. దీనిని 2019 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన ఈ02 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. ఈ రాబోయే ఈ-స్కూటర్ అతిపెద్ద హైలైట్ ఏమిటంటే, ఇందులో బ్యాటరీ మార్పిడి టెక్నాలజీ ఉంది. ఇది హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ చేత పనిచేస్తుంది. ఇంకా అధికారికంగా వీటి స్పెసిఫికేషన్స్ వెల్లడికాలేదు. యమహా రాబోయే ఈ-స్కూటర్‌లో ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఫుల్​ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన వాటిని అందిస్తుంది. ఇక్కడ గమనించదగ్గ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని బ్యాటరీని రైడర్​ లెగ్స్​ మధ్యలో చేర్చారు. 




ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ01లో మాక్సీ-స్కూటర్ స్టైలింగ్, విండ్ స్క్రీన్ ఫ్రంట్ ఏప్రాన్, ఫ్లోటింగ్ రియర్ సెక్షన్, వైడ్ హ్యాండిల్ బార్లు ఉంటాయి. అయితే, ప్రొడక్షన్ రెడీ మోడల్'లో రీడిజైన్ చేసిన స్టెప్ అప్ సీటు ఉంది. జపనీస్ బ్రాండ్ ఈ01కి చెందిన ఫుల్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే దీనిని సింగిల్ ఛార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్ల రేంజ్ అందించే 4 కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ 125సీసీ స్కూటర్ కి సమానంగా దూసుకెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ గల ఎల్‌సిడి డిస్ప్లే కలిగి ఉంటుంది.




With the rise in international oil prices there is now a debate over electric vehicles. Nowadays, the interest in electric vehicles has also increased among the people. Co-giants with startup companies are also competing to bring their products into this electric vehicle market. Leading Japanese automaker Yamaha is all set to launch its latest electric vehicle, unlike other manufacturers. Yamaha has unveiled its first two electric scooters worldwide.



Electric Scooter Neos

Yamaha's first electric scooter Neos. It is based on the 02 concept unveiled at the 2019 Tokyo Motor Show. The biggest highlight of this upcoming e-scooter is that it has battery replacement technology. It is powered by a hub-mounted electric motor. The specifications have not been officially revealed yet. Yamaha will be offering the all-LED lighting setup, full digital instrument cluster, etc. in the upcoming e-scooter. Another interesting thing to note here is that its battery is inserted between the rider legs.



E 01 electric scooter

E 01 features maxi-scooter styling, windscreen front apron, floating rear section, and wide handle bars. However, the production-ready model has a redesigned step-up seat. The full specifications of the Japanese brand E01 have not been revealed. However, it is said to come with a 4kWh capacity battery that offers a range of about 120km on a single charge. The company claims that this scooter will be equivalent to a 125cc scooter.
















Comments

Popular posts from this blog

Xiomi Redmi Note 10S (Deep Sea Blue, 6GB RAM, 64GB Storage) -Super Amoled Display in India

 Xiomi Redmi Note 10S (Deep Sea Blue, 6GB RAM, 64GB Storage) -Super Amoled Display in India Xiomi Redmi Note 10S (డీప్ సీ బ్లూ, 6GB RAM, 64GB నిల్వ) -సూపర్ అమోల్డ్ డిస్ప్లే in India మీరు ఈ రోజు అతి తక్కువ ధరలో ఉత్తమ మొబైల్ ను చూడ బోతున్నారు Redmi note 10S India లో ఇంత తక్కువ ధరలో ఏ మొబైల్ దొరకధు Amazon in price : 14,499/-  click below link https://amzn.to/3M0fhgs Colour: Deep Sea Blue Size name: 64GB Style name: 6GB రంగు: డీప్ సీ బ్లూ పరిమాణం పేరు: 64GB శైలి పేరు: 6GB Details Model NameRedmi Note 10S Wireless CarrierUnlocked for All Carriers BrandRedmi Form factorBar Memory Storage Capacity64 GB OSAndroid 11 ColourDeep Sea Blue Cellular Technology4G SIM card slot countDual SIM Model Year2021 వివరాలు మోడల్ పేరు Redmi Note 10S అన్ని క్యారియర్‌ల కోసం వైర్‌లెస్ క్యారియర్ అన్‌లాక్ చేయబడింది బ్రాండ్రెడ్మి ఫారమ్ ఫ్యాక్టర్ బార్ మెమరీ స్టోరేజ్ కెపాసిటీ 64 GB OSAndroid 11 కలర్ డీప్ సీ బ్లూ సెల్యులార్ టెక్నాలజీ 4G SIM కార్డ్ స్లాట్ కౌంట్ డ్యూయల్ SIM మోడల్ సంవత్సరం 2021 Features & det...

5 Best Laptops with Ltes of August 2022 - Top Gadget reviews

 Top 5 Best Laptops with Ltes of August 2022 1) 45% off Acer                                    Acer Extensa 15 Lightweight Laptop 11th Gen Intel core i3 Processor with 15.6" 9.8 Score           VIEW PRODUCT                             Buy it on Amazon 2)  Microsoft   Microsoft Surface Go3 8VA-00013 10.5" (26.67 cms) Laptop  9.4 Score           VIEW PRODUCT                             Buy it on Amazon 3) 25% off HP                   HP 14 10th Gen Intel Core i3 Processor 14 inches FHD Business Laptop 9.3 Score           VIEW PRODUCT                       ...

Top 6 Offer Mobile Phone of 2022- Top Gadget Reviews Guide

 6 BEST OFFER Mobile Phones  Of August 2022 1)  Realme                     Realme C11 (2021) (Cool Blue, 2 GB RAM, 32 GB storage) with... 9.8 Score        VIEW PRODUCT                           Buy it Amazon 2) 34% off Vivo                 Vivo Y01 ( sapphire Blue, 2 GB RAM, 32 GB ROM) with No co..... 9.8 Score        VIEW PRODUCT                           Buy it Amazon 3) 25% OPPO.               OPPO A31 ( Mystery Black, 6 GB RAM, 128 GB ROM) 9.1 Score        VIEW PRODUCT                           Buy it Amazon 4) 23%  REDMI             ...